KGF 3-విడుదల ఎప్పుడంటే

KGF 3 INFORMATION;

కన్నడ హీరో యాష్ అండ్ ప్రసాన్తనీల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కెజిఫ్,ఇది విడుదల అయిన మొదటి వారం లోనే సూపర్ హిట్ టోల్క్ తో దూసుకుపోయింది ఇక కెజిఫ్ 2 భారీ అంచనాల నడుమ విడుదల అయి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల సరసన చేరింది వీరిద్దరి సినిమా తో అటు హీరో యాష్ క్రేజ్ అండ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది కెజిఫ్ 2 సినిమా లొస్త్ ఎండింగ్ లో కెజిఫ్ 3 వున్నట్టు చిన్న హింట్ వొదిలారు దర్శకుడు ప్రశాంత్ నీల్  కన్నడ సినిమా వర్గాల ప్రకారం కెజిఫ్ 3 తపాక వున్నట్టు తెలుస్తోంది

KGF 3
KGF 3

ఇక హీరో యాష్ గారు ఒక ఇంటర్వ్యూ లో కెజిఫ్ 3 కాంఫిర్మ్ గా వుంది అని అన్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉన్నారు అండ్ హీరో ఎస్ కూడా టాక్సిక్ అనే మూవీ లో బిజీ గ ఉన్నారు వీరిద్దరు ఆ ప్రాజెక్ట్స్ పూర్తి చేశాక కెజిఫ్ 3 స్టార్ట్ చేస్తారు అంతే కాదు తమిళ్ స్టార్ అజిత్ గారు కూడా ఈ కెజిఫ్ 3 లో నటిస్తున్నారు దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తి చేసారు ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ హీరో JR.ఎన్టీఆర్ గారితో ఒక సినిమాని చేస్తున్నారు అంతేకాదు ప్రభాస్ గారితో సాలార్ 2 కుడా చేయాలి తర్వాత కెజిఫ్ 3 స్టార్ట్ చేస్తారు చూదాం సోలార్ 2 అండ్ కెజిఫ్ 3 ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు కొడతాయో

NEW SWIFT DEZIRE CAR PRICE
in english;
Kannada hero Yash and Prasanthanil’s movie KGF has become a super hit in the first week of its release. KGF 2 was released amid huge expectations and joined the list of highest grossing films. Hero yash’s craze and director Prashanth Neel’s craze has increased immensely with the film of both of them Director Prashant Neel dropped a small hint that there is KGF 3 in the lost ending of KGF 2. But according to Kannada film circles, it seems that KGF 3 is on the way Hero Ash said in an interview that KGF 3 is confirmed

 

Director Prashant Neel is busy with some projects and hero S is also busy with the movie called To Not only that, .Taxic Both of them will start KGF 3 after completing that projects Not only that, Tamil star Ajith is also acting in this KGF 3 and has completed the agreement for that. Moreover, Salaar 2 is also to be made with Prabhas and then KGF 3 will start Let’s see how many more records will be broken by Salar 2 and KGF 3

FQA;

kgf chapter 3 confirmed
kgf 3 full movie 2023
kgf 3 full movie
kgf 3 download
kgf season 3
kgf 3 full movie online
kgf 3 release date 2025
kgf 3 sinhala sub

Leave a Comment