SPIRIT-ప్రభాస్ VS డాన్లీ

ప్రభాస్ VS డాన్లీ;

ప్రభాస్ గారు వరుస సినిమా లతో జెట్ స్పీడ్ లో సినిమాలు తీస్తూ వెళుతున్నారు ప్రస్తుతం మారుతే దర్శకత్వం లో ది రాజాసాబ్ చిత్రం లు నటిస్తున్నారు ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది మరోవైపు హను రాఘవా పూడి దర్శకత్వం లో ఫేఉజి కూడా స్టార్ట్ చేశాడు ఇక శాండీపీరెడ్డి వంగా దర్శకత్వం లో కూడా స్పిరిట్ అనే మూకీ కూడా చేస్తున్నారు ఇక ఈ స్పిరిట్ నుండి వచ్చిన వార్త సోషల్ మీడియా లో వైరల్ చేస్తుంది ఇక వివరాలలోకి వెళితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఆక్టర్ డాన్ లీ

SPIRIT
SPIRITకాని

ఈయన మూవీస్ లోని ఆక్షన్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ వుంది కాని డోన్ లీ గారు ప్రభాస్ స్పిరిట్ మూవీ లో నటిస్తున్నారు అని రూమర్స్ ఉండేవి తాజా గ దొన్ లీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ప్రభాస్ సోలార్ పోస్టర్ ని జత చేసి అందులో థమ్స్ అప్ సింబల్ పెట్టి పోస్ట్ చేసాడు అయితే దొన్ లీ స్టోరీ అలా పెట్టాడో లేదో ఆ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అయింది ఇంస్టాగ్రామ్ కొద్దిసేపు వరకు క్రాష్ అయింది అయినా డోన్ లీ గారు స్పిరిట్ సినిమా లో నటిస్తున్నారా లేదా సోలార్ 2 లో నటిస్తున్నారా అనేది అధికారికంగా కాంఫిర్మ్ అవ్వలేదు కాని చూడాలి ఈ న్యూస్ రాబోయే రోజుల్లో అధికారికంగా కాంఫిర్మ్ అవుతుందో లేదో

 IPHONE 16 PRICE

   IN ENGLISH;

FQA;
Prabhas remuneration for spirit
Prabhas spirit cast
spirit Prabhas poster
sandeep vanga reddy next movie
sandeep reddy vanga and Prabhas
sandeep reddy vanga next film
spirit movie Prabhas actress
sandeep reddy vanga Prabhas movie

 

Leave a Comment